
స్వాతంత్ర్య సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి 104 ఏళ్ల వయసులో కన్నుమూశారు
The story in brief
స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఏటుకూరి కృష్ణమూర్తి ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనకు ఉంచగా, నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి తరలించగా, ఆయన కుమారుడు అంత్యక్రియలు నిర్వహించారు.