
వారణాసి సెట్ ఫర్ ఏప్రిల్ 7, 2027 రిలీజ్
The story in brief
మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసి ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. పాన్ వరల్డ్ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతలు.