
వార్ధన్నపేట శవాగారంలో చనిపోయిన వ్యక్తి కన్నును ఎలుకలు కొరికి తినేసాయి
The story in brief
వార్ధన్నపేట శవాగారంలో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించగా, శవాగారంలోని మృతదేహం కన్నును ఎలుకలు కొరికి తినేసాయి. శవాగారంలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వార్ధన్నపేటలో ఈ ఘటన జరిగింది.