
రైలు పెట్టెలో పాము
The story in brief
రైలు పెట్టెలో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రైల్వే శాఖను 'జంగిల్ సఫారి' అంటూ ఎద్దేవా చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.