Question Everything. See who's reporting it.

ఎం.ఎస్. రాజు 'అగాధ' జీ5లో స్ట్రీమింగ్

Source: Namasthe Telangana

The story in brief

ఎం.ఎస్. రాజు సస్పెన్స్ థ్రిల్లర్ 'అగాధ' ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఇకపై జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

NEWXFree on Android and iPhone. Open in NEWX