
అజీజ్నగర్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను సందర్శించనున్న కాంగ్రెస్ ప్రతినిధులు
The story in brief
బీఆర్ఎస్ నేతల ఆస్తులపై కొనసాగుతున్న ఫీల్డ్ విజింగ్ లో భాగంగా అజీజ్నగర్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సందర్శించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొయినాబాద్ మండలంలో పోలీసులు బందోబస్తును, భద్రతా చర్యలను పెంచారు. రాజకీయ ఉద్రిక్తత కారణంగా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు.