
వచ్చే ఏడాదికి నీటి సమస్యకు పరిష్కారం చూపుతాం అని సీఎం చంద్రబాబు హామీ
The story in brief
విశాఖపట్నం వాసులు తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. 24 లక్షల మంది అవసరాలు తీర్చలేక పోతున్న నగరంలో మహిళలు ఖాళీ కుండలతో నిరసన తెలుపుతున్నారు. వచ్చే ఏడాది శాశ్వత పరిష్కారం చూపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.