
నిఖిల్ విజయేంద్ర సింహా నటించిన 'సంగీత్' చిత్రం
The story in brief
నిఖిల్ విజయేంద్ర సింహా యూట్యూబర్ గా 'సంగీత్' చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నారు. తేజు అశ్విని హీరోయిన్ గా నటించారు. సాద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ 2026 సెప్టెంబర్ 20న సోషల్ మీడియా ద్వారా మొదటి పాటను విడుదల చేశారు.