
అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ ఆథ్ తప్పనిసరి
The story in brief
అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి. సబ్సిడీపై లభించే ఎల్పీజీ సిలిండర్లకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి చర్యలు ఉండవు. సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు.