
చకోర్ – లూనార్ లవ్ బర్డ్ పాట విడుదలైంది
The story in brief
మంగ శ్రీనివాస్ దర్శకత్వంలో చింతదా హేమారావు నిర్మించిన 'చకోర్ – లూనార్ లవ్ బర్డ్' చిత్రంలో శ్రవణ్, మలైకా టి వాసుపాల్ జంటగా నటించారు. ఈ చిత్రంలోని 'నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా..' అనే పాట శనివారం విడుదలైంది. ఈ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.