
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సి. కళ్యాణ్ పై భూమి ఆక్రమణ ఫిర్యాదు
The story in brief
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ పై భూమి ఆక్రమణ ఫిర్యాదు నమోదైంది. మాదాపూర్లోని సున్నం చెరువులో తమ స్థలాల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు సి. కళ్యాణ్ తదితరులు శనివారం తమ స్థలాల్లోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్లు పరచారని స్థల యజమానులు తెలిపారు. సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలతలపై పోలీసు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.