Question Everything. See who's reporting it.

10 ఏళ్ల తర్వాత అంపైర్ల ఫీజులను పెంచిన బీసీసీఐ

Source: NTV Telugu

The story in brief

దాదాపు పదేళ్ల తర్వాత అంపైర్ల ఫీజులను పెంచింది బీసీసీఐ. కొత్త ప్రమోషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫీజుల పెంపు, సవరించిన విధానం దేశవాళీ క్రికెట్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంపైర్ల పనితీరును బట్టి మ్యాచ్లను కేటాయిస్తారు. అత్యుత్తమంగా రాణించిన అంపైర్లను ఉన్నత స్థాయికి ప్రోత్సహిస్తారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX