
తమిళనాడు పాఠశాలలు మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీని అందించనున్నాయి.
The story in brief
తమిళనాడు ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీ విద్యార్థులకు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తారు. శాకాహార విద్యార్థులకు శాకాహార భోజనం కొనసాగుతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీ సువాసనలు చూడవచ్చు.