
తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల గంటలు మోగాయి
The story in brief
తెలంగాణ ఆర్టీసీలో శుక్రవారం ఎన్నికల గంటలు మోగాయి. లేబర్ జాయింట్ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించారు. మెజారిటీ యూనియన్ నిర్ణయించేందుకు అక్టోబర్ 9న సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22న డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు.