Question Everything. See who's reporting it.

ప్రేమనే ఊరిలో విడుదలకు సిద్ధం

Source: Namasthe Telangana

The story in brief

మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమనే ఊరిలో చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. హైదరాబాద్లో సాంగ్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రం విజయంపై నిర్మాతలు చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి ధీమా వ్యక్తం చేశారు. పెట్టిన ప్రతి రూపాయికి ఐదు రూపాయల లాభం వస్తుందని సురేష్ కొండేటి పేర్కొన్నారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX