దుండిగల్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
The story in brief
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి సాయి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బహదూర్ పల్లిలోని హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.