
కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న రైతులకు ఇబ్బంది ఉండదని మంత్రి హామీ
The story in brief
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న రైతులకు ఇబ్బంది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎర్రవెల్లిలో రైతులను వేధించవద్దని అధికారులకు సూచించారు. ఎవరైనా వేధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంకటాపురం, ఎర్రవెల్లి గ్రామాలకు మధ్య ఓవర్ లాప్ సమస్య ఉందని, కొన్ని అసైన్డ్ భూములు బినామీలకు బదిలీ అయ్యాయని మంత్రి తెలిపారు.