
నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆర్ఐ ఆత్మహత్య
The story in brief
నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆర్ఐ సతీష్ ఆర్థిక ఇబ్బందులతో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్త తెలిసిన వెంటనే కమిషనర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.