
హైదరాబాద్ రైడర్ హితేష్ రెడ్డి మెయిన్ టోర్నమెంట్ కు అర్హత సాధించాడు
The story in brief
డ్రెస్సేజ్-1 విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ రైడర్ జనంపల్లి హితేష్ రెడ్డి మెయిన్ టోర్నమెంట్ కు అర్హత సాధించాడు. హైదరాబాద్ లోని నాజర్ పోలో అకాడమీలో సెంటార్ గుర్రంపై హితేష్ రెడ్డి 60.822 స్కోరు సాధించాడు. ఇదే విభాగంలో యువరాజ్ రోహిత్ గుప్తా 54.447 స్కోరు సాధించాడు.