
విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలు మెల్బోర్న్ రోడ్డు ప్రమాదంలో మృతి
The story in brief
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళలు కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ మెల్బోర్న్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతులు జీటీ ప్రసాద్ భార్య, కోడలు నేహగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను సుమారు 10 రోజుల్లో విశాఖపట్నంకు తరలించనున్నారు.