Question Everything. See who's reporting it.

కళ్యాణి మైన్-5 లో గాలి పేలుడు- ముగ్గురు కార్మికులకు గాయాలు

Source: V6 Velugu

The story in brief

మంచిర్యాల జిల్లా మందమర్రి లోని కళ్యాణి మైన్-5 బొగ్గు గనిలో గాలి పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. గనిలో 1వ డిప్, 3వ సీమ్, 16వ లెవెల్ లో పేలుడు పదార్థాలను ఉంచేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తోటి కార్మికులు రామకృష్ణాపుర సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

NEWXFree on Android and iPhone. Open in NEWX