
భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదాయ లెక్కింపు ప్రారంభం
The story in brief
వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుండి హుండీల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రోజు లెక్కింపులో రూ.1,91,64,681 లెక్కింపు జరిగింది. 119.500 గ్రాముల మిశ్రమబంగారం, 9.800 కిలోల మిశ్రమ వెండి లెక్కింపునకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 28 రోజుల పాటు భక్తులు సమర్పించిన నైవేద్యాల లెక్కింపు కొనసాగుతోంది.