
ఆస్మాన్ టీజర్ విడుదలైంది
The story in brief
రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ హారర్ చిత్రం ఆస్మాన్ టీజర్‌ను దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాన్‌ష్ విడుదల చేశాడు. ఈ టీజర్‌లో గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక దశకు మారడం గురించి డైలాగ్ ఉంది. శ్రీ క్లింకర సెల్యులాయిడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.