
తూప్రాన్ మండలంలో చిరుతపులి దూకుడు
The story in brief
లంబడి రాజుకు చెందిన చిన్న దూడపై చిరుతపులి దాడి చేసి పొలంలోనే చంపేసింది. దాడి అనంతరం తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. రైతులు, కూలీలు పొలాలకు దూరంగా ఉంటున్నారు. చిరుతపులి కదలికలను కనిపెట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు అటవీశాఖను కోరుతున్నారు.