
ఫీల్ మై లవ్ ఫైవ్ లాంగ్వేజెస్ లో విడుదల కానుంది
The story in brief
ఫీల్ మై లవ్ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రాల సరళిని బద్దలు కొడుతూ స్వచ్ఛమైన ప్రేమకథతో ఐదు భాషల్లో విడుదల కానుంది. మున్నార్, కొడైకెనాల్, పుదుచ్చేరి, చెన్నై వంటి సుందరమైన లొకేషన్స్ లో దర్శకుడు హరి ప్రకాష్ ఎం విజువల్ ఫీస్ట్ గా రూపొందించారు. త్వరలో అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తారు.