
తెలుగు సినిమా 'ఈ సాంగ్ ఈజ్ ఫర్ దొస్ వుంటెడ్ ఇట్' 18వ తేదీన విడుదల కానుంది
The story in brief
తెలుగు సినిమా టైటిల్స్ లో అతి పెద్ద టైటిల్ 'ఈ సాంగ్ ఈజ్ ఫర్ దొస్ వుంటెడ్ ఇట్' 18వ తేదీన విడుదల కానుంది. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో హర్ష, అమైరా గోస్వామి, సుజన రెడ్డి నటించిన ఈ సినిమాలో రేమా, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, డోల్ రవి తదితరులు నటించారు. అనిల్ రావిపూడి 14వ తేదీన ట్రైలర్ను విడుదల చేశారు.