
జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా కోటగిరి ఇంజనీర్లకు సన్మానం
The story in brief
జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో ఇంజనీర్లు మాత్రమే అద్భుతాలు సృష్టిస్తారని కోటగిరి ఎంపీడీవో విష్ణు పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కోటగిరి లయన్స్ క్లబ్ ఇంజనీర్లకు శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.