
2026 సెప్టెంబరు 17వ తేదీన కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు
The story in brief
2026 సెప్టెంబరు 17వ తేదీ ఉదయం 07:58 గంటలకు కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. కన్యా సంక్రాంతి. సింహరాశి, కన్యారాశి, వృశ్చికరాశి, ధనుస్సురాశి, మీనరాశి ఈ ఐదు రాశుల వారికి బంగారం వర్షం కురిసే అవకాశం ఉంది. వృశ్చికరాశి వారికి సూర్యుడు, బుధుడు స్నేహపూర్వక సంబంధం ఏర్పడటంతో శరవేగంగా అభివృద్ధి సాగుతుంది.