Question Everything. See who's reporting it.

వినాయక చవితి సందర్భంగా బండ్లగూడలో మనిషిని నరికి చంపారు

Source: V6 Velugu

The story in brief

హైదరాబాద్ బండ్లగూడలో వేట గొడ్డళ్లు, కత్తులతో వెంట పడిన దుండగులు సుప్రీం వెయిన్స్ వద్ద నరికి చంపారు. సినిమా స్టైల్లో జరిగిన ఈ హత్యతో స్థానికులు షాక్ అయ్యారు. బాధితుడు, హంతకుల వివరాలు తెలియలేదు.

NEWXFree on Android and iPhone. Open in NEWX