
తెలంగాణలో ఈరోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
The story in brief
జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ లలో ఈరోజు సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వారం రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.