
ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో స్వర్ణం సాధించాడు
The story in brief
పురుషుల రికర్వ్ విభాగంలో జపాన్ కు చెందిన నకానిషి జున్యాను ఓడించి భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం సాధించాడు. మొదటి ఐదు సెట్లలో స్కోర్లు 5-5తో టైగా ఉండగా, 10-9తో విజయం సాధించాడు. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ కు 19 ఏళ్ల పతకాల కరువును ధీరజ్ తీర్చాడు. ఈ పోటీలో పతకం సాధించిన తొలి పురుష ఆర్చర్ గా నిలిచాడు.