Question Everything. See who's reporting it.

ఇజ్రాయెల్ ప్రధాని మేకప్ ఖర్చులు 4.49 కోట్లు

Source: Namasthe Telangana

The story in brief

ప్రధానమంత్రుల మేకప్, హెయిర్ కట్లకు ఇజ్రాయెల్ ప్రభుత్వం రూ. 4. 49 కోట్లు ఖర్చు చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం గణాంకాలు విడుదల చేసిన తర్వాత 'మూవ్‌మెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్' తరపున ఓ లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఖర్చులో 90 శాతం నితన్యాహు, ఆయన భార్యకు సంబంధించినది.

NEWXFree on Android and iPhone. Open in NEWX