
మహేంద్రగిరి వారాహికి పాజిటివ్ గ్రౌండ్ రెస్పాన్స్
The story in brief
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మహేంద్రగిరి వారాహి చిత్రం ప్రేక్షకులనుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. సెప్టెంబర్ 11న విడుదలైన ఈ సినిమా అనంతరం డివైన్ బ్లాక్ బస్టర్ పేరుతో మేకర్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ ట్విస్ట్ ను ప్రేక్షకులు ఆస్వాదిస్తుండటంతో ప్రతి షోకు సేల్స్ పెరుగుతున్నాయి.