
బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
The story in brief
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (సీడబ్ల్యూఈ) పాఠశాలలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని అంబేద్కర్ స్థాయికి చేరుకుంటారని ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.