
గణపతి భూలోక సమ్మేళనం
The story in brief
వినాయక చవితి పూజ సందర్భంగా భూమికి, నీటికి ప్రతీకగా గణపతిని భక్తులు కొలుస్తారు. మట్టి, నీటితో చేసిన విగ్రహం నిర్జీవమైన భూమి, జీవనాధారమైన నీటి కలయికను ప్రతిబింబిస్తుంది. గణపతితో ముడిపడిన మూలాధార చక్రం పృథ్వీ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పంచభూతాల పంపిణీలో సగం భూమిదే.