
తెలంగాణలో ఏడాది పాటు కృత్రిమ పనీర్ నిషేధం
The story in brief
ప్రజారోగ్యానికి హాని కలుగుతుందన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నాన్ డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్లను నిషేధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ప్యూరిన్ పనీర్ పేరుతో కృత్రిమ పనీర్ అమ్ముతున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చి ఏడాది పాటు కొనసాగుతుంది.