
NSE ఫైనలైజ్డ్ ఐపిఓ @ 1,785
The story in brief
NSE ఫైనలైజ్డ్ ఐపిఓ షెడ్యూల్. ఒక్కో షేరు ధర బండ్ రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. సెప్టెంబరు 17న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపిఓ ప్రారంభం కానుంది. యాంకర్ ఇన్వెస్టర్లు సెప్టెంబరు 16న బిడ్ వేయవచ్చు. సెప్టెంబరు 24న బీఎస్ఈలో షేర్లు లిస్ట్ కానున్నాయి.