
మహబూబ్ నగర్: 24 గంటల క్లిప్ పంప్ ఆపరేషన్ చేయాలని మాజీ మంత్రి డిమాండ్
The story in brief
శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా రైతాంగానికి సాగునీరు అందించడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. క్లిప్ పంపులు పనిచేయకపోవడం వల్ల ఆ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందడం లేదు. సాగునీరు అందించే వరకు బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది.