
తెలంగాణ విద్యార్థులకు నెలవారీ ఫీజు రీయింబర్స్మెంట్స్
The story in brief
రూ. 5,430 కోట్ల బకాయిలు క్లియర్ చేస్తూ విద్యార్థులకు నెలవారీ ఫీజు రీయింబర్స్మెంట్స్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. ఈ విద్యా సంవత్సరంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్స్ ప్రారంభమవుతాయి.