
ఆదిలాబాద్ జిల్లాలో అలంకరించిన ఎద్దులతో పొలాల పండుగను జరుపుకున్న రైతులు
The story in brief
ఆదిలాబాద్ జిల్లాలో పొలాల పండుగను గురువారం పోలామవాస పర్వదినం సందర్భంగా రైతులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఎద్దులకు రంగురంగుల వస్త్రాలు, బెలూన్లతో అలంకరించి ఊరేగింపుగా గ్రామ వీధుల గుండా తీసుకెళ్లారు. ఎద్దులకు పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి సాంప్రదాయక పండుగను జరుపుకున్నారు.