Question Everything. See who's reporting it.

విచారణకు హాజరైన మాజీ ఓఎస్డీ సుమంత్

Source: V6 Velugu

The story in brief

ముందస్తు బెయిల్ పొందిన మాజీ ఓఎస్డీ సుమంత్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. కేసు నమోదు కాగానే పోలీసులు ఆయన కోసం గాలిచేశారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రెండు బాండ్లు ఇవ్వాలి.

3 outletsSee what the other 2 outlets said

NEWXFree on Android and iPhone. Open in NEWX