
తెలంగాణ 22ఏ నిషేధిత జాబితా సంక్షోభం
The story in brief
22ఏ నిషేధిత జాబితా సామాన్య పౌరులను వేధిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి తప్పులు ఒప్పుకుంటూ, రెవెన్యూ మంత్రి అధికారులను నిందిస్తున్నారు. పలుసార్లు సమీక్షలు, హామీలు ఇచ్చినా ప్రభుత్వం బాధితులకు ఉపశమనం కలిగించలేకపోయింది. ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేస్తోంది.