
బిచ్కుందాలో అంబులెన్సులోనే ప్రసవించిన మహిళ
The story in brief
బిచ్కుందా మండలం వాజిద్ నగర్ గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే మహిళ బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సులో వెళ్తూ ప్రసవించింది. 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి అనిల్, పైలట్ కాశీనాథ్ సహా డెలివరీ సమయంలో నైపుణ్యంతో సహాయం అందించారు. తల్లి, బిడ్డను సురక్షితంగా బాన్సువాడ మెటర్నిటీ అండ్ చైల్డ్ హాస్పిటల్ కు తరలించారు.