
పెళ్ళి తర్వాత యువతి మృతి, భర్తే కారణమన్న ఆరోపణ
The story in brief
మడగాని శేఖర్ తో పెళ్ళి అయిన నాలుగు నెలల తర్వాత ముద్దం నాగలక్ష్మి (18) ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే ఆమె మృతి చెందిందని ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ లోని సుఖ్ దేవ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసును విచారిస్తున్నారు.