
మహేంద్రగిరి వారాహి భక్తి చిత్రం విడుదలకి సిద్ధం
The story in brief
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'మహేంద్రగిరి వారాహి' చిత్రం విడుదల కావడం పట్ల నిర్మాత మధు కలిపు సంతోషం వ్యక్తం చేశారు. వారాహి అమ్మవారి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గండికోట, రామచంద్రపురం వంటి ఒరిజినల్ లొకేషన్స్ తో అమ్మవారి గర్భగుడికి భారీ సెట్ ను నిర్మించారు. ప్రమోషన్స్ కోసం 150 థియేటర్లలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. దాదాపు 900 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల కానుంది.