Question Everything. See who's reporting it.

కుకట్ పల్లి ప్రశాంత్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం

Source: V6 Velugu

The story in brief

ప్రశాంత్ నగర్ లోని ఏబీసీ పెయింటింగ్స్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మూడు ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు తీవ్రంగా వ్యాపిస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు.

NEWXFree on Android and iPhone. Open in NEWX